త్వరలో డీఎస్సీ-2020

  • ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లే ఏటా జనవరి 1న ఉద్యోగ ప్రకటనలు ఇస్తామని, త్వరలో డీఎస్సీ- 2020 విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటన.
  • విశ్వవిద్యాలయాల్లోని బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని వెల్లడి.
  • అప్పటివరకు ఒప్పంద పద్ధతిలో అధ్యాపకులను తీసుకోనున్నామన్నారు.
  • అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.
  • విద్యా సంస్థలను ప్రైవేటీకరించబోమని, విచ్చలవిడి ఫీజుల వసూలుపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాఖ్య.Follow us